Surprise Me!

CWC 2023: IND vs NZ 1st Semi-Final: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ! | Telugu OneIndia

2023-11-15 1 Dailymotion

CWC 2023, IND vs NZ 1st semi-final Rohit Sharma Breaks Chris Gayle's Record | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) చరిత్ర సృష్టించాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా రికార్డ్ సాధించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో 4 సిక్స్‌లు బాదిన రోహిత్.. అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.

#CWC2023
#INDvsNZ
#RohitNewRecords
#ChrisGayle
#BCCI
#INDvsNZsemifinals
#RohitSharmaSixes
#WankhedeStadium
#International
#ViratKohli

~ED.232~PR.40~

Buy Now on CodeCanyon